కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “అన్నాత్తే”. గత షెడ్యూల్ ను హైదరాబాద్ లో పూర్తి చేసిన తలైవా ఈ షెడ్యూల్ ను కోల్ కత్తాలో స్టార్ట్ చేయబోతున్నారు. ఇదే చివరి షెడ్యూల్ కానుండగా రజినీ షూటింగ్ కోసం తాజాగా కోల్ కత్తాలో అడుగు పెట్టారట. నేటి నుంచి ప్రారంభం కానున్న ఈ కీలకమైన షెడ్యూల్ కోసం సినిమా ప్రధాన తారాగణంతో పాటు సాంకేతిక సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. “అన్నాత్తే” నవంబర్ 4న దీపావళి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో స్టార్ నటీమణులు నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ సిరుతై శివ సన్ పిక్చర్స్ నిర్మాణంలో “అన్నాత్తే” తెరకెక్కిస్తున్నారు. డి ఇమ్మాన్ సౌండ్‌ట్రాక్ కంపోజ్ చేస్తున్నారు.
Read Also : థియేటర్ల రీ ఓపెనింగ్ ఆ పండగ తరువాతేనా ?
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
కాగా రజని గత వారం యూఎస్‌లోని మాయో క్లినిక్‌లో విజయవంతంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుని చెన్నైకి తిరిగి వచ్చారు. కొన్ని రోజుల క్రితం తన “రజిని మక్కల్ మండ్రాం” సభ్యులతో కీలకమైన భేటీ జరిపారు. ఆ సమావేశం అనంతరం రజనీ భవిష్యత్తులో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టబోనని ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!