పోలీసులపై రాజమౌళి షార్ట్ ఫిల్మ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సమయంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నాడు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పుడు ఆ సేవలను మరోరకంగా విస్తరించబోతున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసులపై రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాడట. దీని నిడివి 19 నిమిషాలు ఉంటుందని తెలుస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ రూపకల్పన విషయమై ఇటీవల రాజమౌళి సైబరాబాద్ సి.పి. సజ్జనార్, హైదరాబాద్ సి.పి. అంజనీ కుమార్, రాచకొండ సి. పి. మహేశ్ భగవత్ లతో చర్చలు జరిపారట. వారందరి నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో రాజమౌళి షార్ట్ ఫిల్మ్ నిర్మాణంపై ముందడుగు వేశారట. ఈ లఘు చిత్రం ద్వారా రాజమౌళి పోలీసుల ప్రాధాన్యం, కరోనా సమయంలో సమాజానికి వారు చేస్తున్న సేవ గురించి చక్కని, బలమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారట. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ట్రిపుల్ ఆర్ మూవీని తెరకెక్కిస్తున్న రాజమౌళి అది పూర్తి కాగానే మహేశ్ బాబుతో సినిమా చేస్తాడని అంటున్నారు.
Also Read
- Chiranjeevi – Odela Movie: 'కాకా' తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
- Satya Master: "నాలుగు ఎలుకల కోసం మ్యాన్షన్నే తగలబెడతారా?" జానీ మాస్టర్ భార్యపై సత్య మాస్టర్ సంచలన కామెంట్స్!
- Chiranjeevi: చిరూ లీక్స్ మెగా జోష్.. కాకా షూటింగ్ గురించి మాస్ లీక్ ఇచ్చిన మెగాస్టార్!
- Dancers Association Dispute: డాన్సర్స్ అసోసియేషన్‌లో విభేదాలు.. అక్టోబర్ 11న ఎన్నికలు
తాజావార్తలు
-
Asian Games 2026: ఆసియా క్రీడల్లో దూసుకుపోతున్న భారత్.. కబడ్డీలో రెండు బంగారు పతకాలు..
-
Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
-
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
-
Thailand Floods: థాయ్‌లాండ్‌ను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన వందలాది కార్లు.. ఎమర్జెన్సీ ప్రకటన
-
Maruti Suzuki: దేశంలోనే చౌకైన CNG కారు.. కానీ కొనుగోళ్లు మాత్రం ‘సున్నా’..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?