కరోనా సమయంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పలు సేవాకార్యక్రమాల్లో పాల్గొన్నాడు దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళి. ఇప్పుడు ఆ సేవలను మరోరకంగా విస్తరించబోతున్నాడు. ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్న పోలీసులపై రాజమౌళి ఓ షార్ట్ ఫిల్మ్ తీయబోతున్నాడట