Puri Jagannad : పవర్ఫుల్ విలన్ని సెట్ చేసిన పూరి జగన్నాధ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం అంటే దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆయన డైరెక్షన్ తో దాదాపు అందరు స్టార్ హీరోలకు మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు పూరి. కానీ ప్రస్తుతం పూరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి. కానీ ఈసారి మాత్రం ఇబ్బంది తప్పలేదు. ఇటు టాలీవుడ్ హీరోలు కూడా ఎవ్వరూ ఆయనతో సినిమా చేయడానికి రెడీగా లేని పరిస్థితి. ఎలాగో అలా కష్టపడి మొత్తానికైతే.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడికి కథ చెప్పి.. మెప్పించడం తో పూరి మళ్లీ ప్రేక్షకులతో పాటు నిర్మాతల దృష్టిలో పడ్డాడు. ఈ కలయికలో త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది.
Also Read: Janhvi Kapoor : కోలీవుడ్ ఎంట్రీ కి సిద్ధం అయిన జాన్వీ కపూర్ ..?
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Deepika Padukone: నిన్ననే గుడిలో పూజలు.. మరోసారి ఆడబిడ్డకు జన్మనిచ్చిన దీపికా-రణ్వీర్!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
ఇక ఈ మూవీలో నటీనటుల గురించి రోజుకో వార్త వైరల్ అవుతున్నప్పటికి. ఇప్పటికే సీనియర్ నటి టబు ఓ పవర్ ఫుల్ పాత్రలో ఓకే కాగా. హీరోయిన్ రాధిక అప్టే కూడా కన్ఫామ్ అయింది. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీలో విలన్ పాత్ర గురించి ఓ అప్డేట్ వైరల్ అవుతుంది. అయితే, ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందట. దీంతో ఈ పాత్రలో సాలిడ్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ అయితే బాగుంటుందని భావించి. ఇప్పటికే పూరి ఆయనకు కథను కూడా వినిపించాడని తెలుస్తోంది. కానీ ‘పుష్ప’ మూవీ ఫేమ్ తో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ఫహాద్. ఇక పూరి కథ నచ్చినప్పటకి ఆయన బిజీ షెడ్యూల్ వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోతున్నారట. దీంతో పూరి వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా, ఫహాద్ కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
-
Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
-
LPG Subsidy Rule: గ్యాస్ సిలిండర్ సబ్సిడీపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!