టాలీవుడ్ ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం అంటే దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆయన డైరెక్షన్ తో దాదాపు అందరు స్టార్ హీరోలకు మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు పూరి. కానీ ప్రస్తుతం పూరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి.…