టాలీవుడ్ ఇండస్ట్రీలో పడిలేచిన కెరటం అంటే దర్శకుడు పూరీ జగన్నాథ్. ఆయన డైరెక్షన్ తో దాదాపు అందరు స్టార్ హీరోలకు మంచి కంమ్ బ్యాక్ ఇచ్చాడు పూరి. కానీ ప్రస్తుతం పూరి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే.. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు. మామూలుగా చివరి చిత్రం ఫలితం ఎలా ఉన్నా.. వెంటనే తన తదుపరి చిత్రాన్ని మొదలుపెట్టేస్తుంటాడు పూరి.…
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమా రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.రజనీకాంత్ జై భీం ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో “వేట్టైయన్” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.రజనీకాంత్ 170 వ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,రానా ,రితికా సింగ్ వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషితున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్…
ఈ ఏడాది మలయాళం సినిమాలు అదరగొడుతున్నాయి .అదిరిపోయే కంటెంట్ తో తెరకెక్కుతున్న మలయాళ సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.ఈ ఏడాది మలయాళంలో తెరకెక్కిన మంజుమ్మేల్ బాయ్స్, ప్రేమలు, ది గోట్‌లైఫ్ వంటి సినిమాలు అద్భుత విజయం సాధించాయి.మలయాళంలో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించాయి.ఇదిలా ఉంటే ఈ ఏడాది మలయాళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాలుగో మూవీగా “ఆవేశం” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫహాద్ ఫాజిల్ హీరోగా నటించిన “ఆవేశం” మూవీ థియేటర్లలో వంద కోట్ల…
ఫహాద్ ఫాజిల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. అందుకే ఆయన నటించిన మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అవుతున్నాయి.ముఖ్యంగా ఓటీటీల్లో ఫహాద్ ఫాజిల్ సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఫహాద్ ఫాజిల్ నటించిన తాజా సినిమా ధూమమ్. యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం…
మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాజిల్ పుట్టిన రోజు ఇవాళ. విశేషం ఏమంటే ఈ యేడాది మల్లూవుడ్ స్టార్ హీరో… ఫహద్ విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఫహద్ విలన్ గా నటిస్తుంటే… అతని భార్య నజ్రియా నజీమ్ ‘అంటే సుందరానికీ’ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలనూ మైత్రీ మూవీ మేకరస్ సంస్థే నిర్మిస్తోంది. ఆదివారం పుట్టిన రోజు జరుపుకుంటున్న ఫహద్ కు మైత్రీ…