RT 77 : రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీవీ ఇండస్ట్రీ నుండి వెండితెరపైకి వచ్చిన ఎంతో మంది ఫ్రూవ్ చేసుకున్నారు, చేసుకుంటున్నారు. వారిలో ఒకరు ప్రియా భవానీ శంకర్. న్యూస్ ప్రజెంటర్ నుండి హీరోయిన్‌గా ఛేంజైన ప్రియా అనతికాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ హీరోయిన్‌గా ఎదిగింది. కోలీవుడ్‌లో ఫ్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్‌లో మాత్రం తడబడింది. ఒకటి కాదు హ్యాట్రిక్ ఫ్లాప్స్ మూటగట్టుకుంది.
Also Read : Ajay Bhupathi : ఘట్టమనేని జయకృష్ణ ఫస్ట్ సినిమా టైటిల్ ఫిక్స్
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన కళ్యాణం కమనీయంతో టాలీవుడ్ తెరంగేట్రం చేసింది ప్రియా భవానీ శంకర్. కానీ ఈ సినిమా వచ్చి పోయిన విషయం తెలియదు ఆడియన్స్‌కు. ఆ తర్వాత గోపించద్ భామ, సత్య దేవ్ జీబ్రా సినిమాలో మెరిసింది. ఈరెండు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో టీటౌన్‌లో ఆమె ఊహించినంత క్రేజ్ రాలేదు. కానీ ధూత వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య భార్యగా నటించి కాస్తో కూస్తో రిజిస్టరైంది. కోలీవుడ్ ఆఫర్లతో కాలం నెట్టుకొస్తున్న ప్రియాకు టాలీవుడ్ ఓ అవకాశాన్ని ఇచ్చినట్లు లేటెస్ట్ బజ్. శివ నిర్వాణ – రవితేజ కాంబోలో ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో తొలుత సమంత హీరోయిన్ అంటూ వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కొత్తగా జీబ్రా బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక గత ఏడాది సక్సెస్ కొట్టిన డీమాంటీ కాలనీ2కి కొనసాగంపుగా వస్తున్న త్రీలో కంటిన్యూ అవుతోన్న ప్రియా.. రవితేజ సినిమాతోనైనా తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకుంటుందేమో లెట్స్ సీ.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..