Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Prithiveeraj I Will Be Indebted To Sandeep Reddy Vanga For The Rest Of My Life

Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా

Published Date :March 18, 2025 , 12:05 pm
By Mounika
Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా
  • Follow Us :
  • google news
  • dailyhunt

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి’.  ప్రదీప్ చిలుకూరి ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటి విజ‌య‌శాంతి కల్యాణ్ రామ్ తల్లిగా, పవర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ పాత్రలో క‌నిపించ‌నుంది. ఇక రీసెంట్‌గా ఈ మూవీ నుండి విడుదలైన టీజ‌ర్‌ ఎంతో ఎమోషనల్‌గా ఆకటుకుంది. ఓల్డ్ మూవీ ‘క‌ర్తవ్యం’లో విజ‌య‌శాంతిగా చేసిన వైజ‌యంతి పాత్రకు, కొడుకు ఉంటే ఎలా ఉంటుంద‌నే ఇంట్రెస్టింగ్ పాయింట్ తో, ఈ క‌థ‌ను డెవ‌ల‌ప్ చేసిన‌ట్టు మెకర్స్ తెలుపారు. ఇక హై ఓల్టేజ్ యాక్షన్ క‌మ్, ఎమోష‌న‌ల్ మూవీగా రూపొందిన ఈ సినిమాలో సీనియర్ తెలుగు నటుడు బ‌బ్లూ పృథ్వీ కీల‌క పాత్ర పోషించారు. ఈ మూవీలో పృథ్వీ పోలీస్ అధికారిగా అల‌రించ‌నున్నారు. అయితే తాజాగా టీజ‌ర్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన పృథ్వీ త‌న కెరీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకున్నాడు..

Also Read: Janhvi Kapoor : ఆ ప్రమాధం నా జీవితంలో మర్చిపోను..

‘ గ‌త 50 సంవ‌త్సరాలుగా నేను ఇండ‌స్ట్రీలో ఉన్నాను. ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాను.. ఎన్నో ఎత్తు ప‌ల్లాల‌ను చూశాను. కానీ ఇప్పుడు నా టైమ్ మారింపొయింది. సందీప్ రెడ్డి వంగా ‘యానిమ‌ల్’ సినిమాలో ఏమంటూ ఛాన్స్ ఇచ్చాడో.. అది నా జీవితాన్ని మార్చేసింది. ఇప్పటి వ‌ర‌కు నా కెరీర్లో 250 నుంచి 300 వ‌ర‌కు సినిమాలు చేశాను, అందులో ఎన్నో రకల పాత్రలు పోషించాను, వాట‌న్నింటిలో నేను చేసిన అత్యంత క‌ష్టమైన పాత్ర ఈ సినిమాలోనే చేశాను. ఈ మూవీతో నాకు చాలా గుర్తింపు వచ్చింది. వరుస అవకాశాలు కూడా వస్తున్నాయి. ఇందుకు గాను నేను సందీప్‌కి ఎప్పటికి రుణపడి ఉంటాను. అలా ‘అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి’ లో కూడా నా పాత్ర చాలా కీలకం. ఈ చిత్రం ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది’ అని పృథ్వీ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Sandeep Reddy Vanga
  • senior actor Prithiveeraj
  • Tollywood

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions