Power Star : యుద్ధ రంగంలో అడుగు పెట్టబోతున్న పవన్ కళ్యాణ్..
- మళ్ళి కెమెరా ముందుకు పవర్ స్టార్
- చక చక షూటింగ్స్ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి
- OG షూటింగ్ పై రాని క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార పవన్ కళ్యాణ్. దీంతో అయన నటిస్తున్న హరహర వీరమల్లు, OG చిత్ర షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగిపోయిన సినిమాల సంగతి ఏమిటని ఆ మధ్య టాక్ వినిపించింది. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది.
Also Read : MADSquare : లడ్డు గాని పెళ్లితో షురూ చేసిన మ్యాడ్ బాయ్స్
Also Read
- Sandeep Reddy Vanga : ప్రభాస్ 'స్పిరిట్' కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Jagame Sangeetham : "శ్రుతి తప్పితే ఊరుకోను.. గతి తప్పావ్".. గూస్బంప్స్ తెప్పిస్తోన్న 'జగమే సంగీతం' ట్రైలర్!
షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ‘OG'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను పూర్తి చేస్తానని గతంలో పవన్ ఓ బహిరంగ సభలో తెలిపాడు. ఎప్పుడెప్పుడు ఆ రెండు సినిమాల షూట్ స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు.ఇటీవల తనను కలిసిన నిర్మాతలకు అందుకు సంభందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవర్ స్టార్. పరిపాలన పరంగా ఎక్కడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకుని షూటింగ్ లో పాల్గొంటానని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలో విఙయవాడలో అందుకు తగ్గ సెట్స్ కూడా ఏర్పాటు చేసారు మేకర్స్. ఈ నెల 23 నుండి హరిహర వీరమల్లు షెడ్యూల్ స్టార్ట్ కానుంది, హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పావెల్ సారథ్యంలో భారీ యుద్ధ సాన్నివేశాలను పవను కళ్యాణ్ పై చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ ను ఇంతకూ ముందుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడు దర్శకుడు జ్యోతి కృష్ణ. పవర్ స్టార్ కు జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!