ఎన్నికల కారణంగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు పవర్ స్టార పవన్ కళ్యాణ్. దీంతో అయన నటిస్తున్న హరహర వీరమల్లు, OG చిత్ర షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోయాయి. ఇటీవల జరిగిన ఎన్నికలల్లో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ అడుగు పెట్టి, ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూనే, పలు మంత్రివర్గ శాఖల బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆగిపోయిన సినిమాల సంగతి ఏమిటని ఆ మధ్య టాక్ వినిపించింది. ఇందుకు సంబంధించి తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది. Also…