Pushpa 2: రేయ్ బాబూ, ట్రైలర్ రేపు.. అప్పుడే వచ్చేశారు ఏంటీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2 ది రూల్’ ట్రైలర్‌ను పాట్నాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఇది అభిమానులకు చాలా అద్భుతంగా అనిపిస్తుందని, గ్రాండ్ గా ఉండబోతోందని అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం భారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు మేకర్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌లో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీకి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా అనేక ముఖ్యమైన రాజకీయ సంఘటనలకు ఆతిథ్యం ఇచ్చిన చారిత్రాత్మక ప్రదేశం ఈ గాంధీ మైదాన్. అల్లు అర్జున్ ఎంట్రీ చారిత్రాత్మకంగా మరియు చాలా గ్రాండ్‌గా ఉండేలా ఈవెంట్ నిర్వాహకులు ప్లాన్ చేసారు.
Vassishta : వశిష్ట అకౌంట్ హ్యాక్.. మెసేజ్ వస్తే?
Also Read
- The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
- Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
- Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
- Sobhita Dhulipala: ఒక హీరోతో ఇలా పెళ్లి జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు: శోభితా ధూళిపాళ్ల
ఇందుకోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం 6:01 గంటలకు ప్రోగ్రామ్ తో పాటే ట్రైలర్‌ను ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో, చాలా మంది ప్రముఖులు ఈ చిత్రం విడుదలకు ముందే గొప్ప సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో, అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ వంటి నటీనటులు కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 05న థియేటర్లలోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న పుష్ప 2 చిత్రానికి డీఎస్పీ, థమన్ సంగీతం అందించారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే రేపటి ఈవెంట్ కోసం ఈరోజు అదే ప్రదేశంలో పాసులు పంచుతున్నారు. ఆ పాసులు తీసుకున్నవారు అక్కడి నుంచి వెళ్లిపోకుండా అక్కడే నిలబడి స్టేజ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నారు . దీంతో రేయ్ బాబూ, ట్రైలర్ రేపు.. అప్పుడే వచ్చేశారు ఏంటీ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Suryakumar Yadav Comeback: బీసీసీఐ నుంచి గుడ్ న్యూస్.. ‘సూరీడు’ కమ్‌బ్యాక్ అవుతాడా?
-
India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
-
AC: ఆఫీస్ ఏసీలో ఎక్కువ సేపు గడుపుతున్నారా? కళ్లు, ముక్కు, గొంతు ఎఫెక్ట్ అవుతాయా?
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!