Nitish Kumar: దేశంలో నితీష్ కుమార్ రికార్డ్ సృష్టించబోతున్నారు. 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎన్డీయే నేతలు హాజరుకాబోతున్నారు.
Pushpa 2 Trailer: పుష్ప 2 చిత్ర బృందం చెప్పిన విధంగానే సమయానికే మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. అభిమానులతో పాటు భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగానే పుష్ప ట్రైలర్ అదరగొట్టిందని చెప్పవచ్చు. ఇకపోతే బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో పుష్ప 2 సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు మూవీ మేకర్స్. ఇకపోతే ఈ సినీ కార్యక్రమం కోసం అల్లు అభిమానులు దేశం నలుమూలల నుంచి పాట్నాకు చేరుకున్నారు. రెండు నిమిషాల 44…
పుష్ప 2 ది రూల్’ ట్రైలర్‌ను పాట్నాలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పుడు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని, ఇది అభిమానులకు చాలా అద్భుతంగా అనిపిస్తుందని, గ్రాండ్ గా ఉండబోతోందని అంటున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ రేపు విడుదల కానుంది. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ సినిమా…