Parasakthi Release: శివకార్తికేయన్ ‘పరాశక్తి’కి లైన్ క్లియర్!
- శివకార్తికేయన్ కథానాయకుడిగా రూపొందిన సినిమా పరాశక్తి
- పరాశక్తి రిలీజ్ అవుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్ధత
- ఎట్టకేలకు పరాశక్తికి లైన్ క్లియర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుధ కొంగర దర్శకత్వంలో తమిళ్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా రూపొందిన సినిమా ‘పరాశక్తి’. డాన్ పిక్చర్స్ రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మించింది. శివకార్తికేయన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా జనవరి 10న రిలీజ్ కానుంది. అయితే గురువారం రాత్రి వరకూ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో.. పరాశక్తి రిలీజ్ అవుతుందా? లేదా? అన్న దానిపై అందరిలో సందిగ్ధత నెలకొంది. ఆ సందిగ్ధతకు ఈరోజు తెరపడింది.
Also Read: T20 World Cup 2026: తిలక్ వర్మ దూరమైతే.. ప్రపంచకప్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదేనా?
Also Read
ఈరోజు ఉదయం పరాశక్తి మూవీకి సెన్సార్ బోర్డు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఊపిరి పీల్చుకుంది. షెడ్యూల్ ప్రకారమే జనవరి 10న సినిమా రిలీజ్ కానుంది. విషయం తెలిసిన శివకార్తికేయన్ ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. 1960లలో తమిళనాడులోని హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంతో ఇద్దరు స్నేహితుల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పరాశక్తిలో శ్రీలీల, రవిమోహన్, అథర్వ మురళీ కీలక పాత్రల్లో నటించారు.
తాజావార్తలు
-
Posani Krishna Murali: ‘మా నాన్న కూలీ.. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారు’: పోసాని కృష్ణమురళి
-
IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!