సుధ కొంగర దర్శకత్వంలో తమిళ్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా రూపొందిన సినిమా ‘పరాశక్తి’. డాన్ పిక్చర్స్ రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రంను నిర్మించింది. శివకార్తికేయన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ పీరియడ్ డ్రామా జనవరి 10న రిలీజ్ కానుంది. అయితే గురువారం రాత్రి వరకూ సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో.. పరాశక్తి రిలీజ్ అవుతుందా? లేదా? అన్న దానిపై అందరిలో సందిగ్ధత నెలకొంది. ఆ సందిగ్ధతకు ఈరోజు తెరపడింది. Also Read: T20 World Cup…