SSRMB : SSMB 29 పై ఒడిశా డిప్యూటీ సీఎం కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ఫిల్మ్ SSRMB. రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించనున్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా రానుంది రాజమౌళి సినిమా. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషిస్తుండగా హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నెగిటివ్ రోల్ లో కనిపిస్తోంది.
Also Read : RC 16 : బూత్ బంగ్లాలో చరణ్ – బుచ్చిబాబు షూటింగ్
Also Read
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నార్త్ లోని ఒడిశా రాష్ట్రంలో అవుట్ డోర్ లో జరుగుతుంది. అయితే ఈ చిత్ర షూటింగ్ నుద్దేశించి ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ఎక్స్ వేదికగా స్పందిస్తూ ‘గతంలో మల్కాన్‌గిరిలో పుష్ప-2, ఇప్పుడు ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి రాబోయే చిత్రం SSMB29. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు మరియు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన నటి ప్రియాంక చోప్రాతో కలిసి కోరాపుట్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఇది ఒడిశాలో సినిమా షూటింగ్ కోసం సినిమాటిక్ ల్యాండ్‌స్కేప్‌ల సంపద ఉందని రుజువు చేస్తుంది. ఒడిశా పర్యాటక రంగానికి చాలాపెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అన్ని రకాల ప్రధాన షూటింగ్స్ కు ఒడిశా గమ్యస్థానంగా మారుతుంది. ఒడిశా పొటెన్షియల్ ను ఎక్స్ ప్లోర్ చేసేందుకు అన్ని చలనచిత్ర పరిశ్రమలను మేము స్వాగతిస్తున్నాము అలాగే షూటింగ్స్ కు పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇస్తున్నాము’ అని ట్వీట్ చేసారు.
Before, Pushpa-2 in Malkangiri, and now, renowned director SS Rajamouli's upcoming film SSMB29, starring South superstars Mahesh Babu and Prithviraj Sukumaran, along with internationally acclaimed actress Priyanka Chopra, is being shot in Koraput, proving that Odisha has a wealth…
— Pravati Parida (@PravatiPOdisha) March 11, 2025
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్‌ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్‌లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!