ప్లాస్టిక్ సర్జరీ.. ఎక్కువగా దీని సెలబ్రెటిలు చేయించుకుంటు ఉంటారు. హీరోయిన్స్‌లో అందంగా ఉన్నా, ఇంకా అందంగా కనిపించడం కోసం.. మొహంలో బాడీలో మార్పుల కోసం చిన్న చిన్న సర్జరీలు చేయించుకోవడం ఈ మద్య కామన్ అయిపొయింది. సీనియర్ హీరోయిన్స్ మాత్రమే కాకుండా ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు. అయితే కొందరు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడితే కొందరు మాత్రం తెలిస్తే ఏమైంది అన్నట్లు ఉంటారు. ఈ విషయం పై…
టాలీవుడ్ లోని చాలా మంది స్క్రీన్ పై లుక్ కరెక్ట్ గా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేపించుకోవడం మాములే. గతంలో ఎందరో నటీమణులు తమ శరీరంలో ఎదో ఒక భాగం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వారే. ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వార్తలపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోని వీటిపై వివిధ రకాల వార్తలు రావడంతో ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. Also…
Kylie Jenner: అమెరికాలో మీడియా పర్సనాలిటీ, బిజినెస్ ఉమన్ కైలీ జెన్నర్ గురించి తెలియని వారుండరు. మురిపాలతో మురిపించే పాతికేళ్ళ ఈ ముద్దుగుమ్మపై యువత దృష్టి సారిస్తూనే ఉంటారు. అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ తో గత ఐదేళ్ళ నుండి రిలేషన్ షిప్ లో ఉంది కైలీ.
Thai Drug Dealer : థాయ్ ల్యాండ్ లో ఓ డ్రగ్ డీలర్ ముఖ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుని దేశం దాటి పారిపోవాలనుకున్నాడు. కానీ థాయ్ పోలీసులు అతగాడి ప్లాన్ తిప్పికొట్టారు.
Plastic Surgery: ఓ బ్యాంకు దోపిడీ కేసు సినిమా స్టోరీకి ఏ మాత్రం తీసిపోదు.. తాను పనిచేస్తున్న బ్యాంకుకు కోట్లాది రూపాయలు కన్నం వేసిన మహిళ.. ఆ తర్వాత ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని.. పారిపోయింది.. మరోప్రాంతానికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించింది… పెళ్లి చేసుకుంది.. వ్యాపారవేత్తగా కూడా ఎదిగింది.. కానీ, చేసిన పాపం ఊరికే పోతుందా.. 25 ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కింది.. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 1197లో చెన్…
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఢిల్లీ క్రికెట్ బోర్డు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ క్రికెట్ బోర్డు (డీడీసీఏ) వెల్లడించింది. రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న రిషబ్ పంత్‌కు ప్లాస్టిక్ సర్జరీ జరిగినట్లు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.
Rishabh Pant Undergoes Plastic Surgery On Forehead: కారు ప్రమాదంలో గాయపడిన స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం మెరుగవుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. రిషబ్ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రకటించారు. ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో రిషబ్ కు వైద్య చికిత్స కొనసాగుతోంది. రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ప్రముఖులు ఆరా తీస్తున్నారు. నిన్న రాత్రి పంత్ కుటుంబ సభ్యులతో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు.
ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌కు చెందిన పీట్ అనే 79 ఏళ్ల వృద్ధుడు పళ్లకు సర్జరీ చేయించుకున్నాడు. అయితే, సర్జరీ కారణంగా అతని ముఖం మారిపోయింది. రూపం మారిపోయింది, బాగాలేవు అని చెప్పి అతని భార్య వదిలేసి వెళ్లిపోయింది. దీంతో షాకైన పీట్ ఎలాగైనా యంగ్‌గా కనిపించాలని అనుకున్నాడు. వెంటనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడు. అప్పుడే అసలు తిప్పలు మొదలయ్యాయి. ప్లాస్టిక్ సర్జరీ తరువాత ముఖం మరింత దారుణంగా మారిపోయింది. పైగా ప్లాస్టిక్ సర్జరీ చేయడం వలన కనురెప్పలు మూతపడటం…