Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Nani Sekhar Kammula Next Project

Sekhar Kammula: ఆ హీరోతో ఏషియన్లోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్!

Published Date :June 21, 2025 , 4:07 pm
By Bhargav Chaganti
Sekhar Kammula: ఆ హీరోతో ఏషియన్లోనే శేఖర్ కమ్ముల నెక్స్ట్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో జిమ్ సర్బ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉందనే కంప్లైంట్స్ వస్తున్నా సరే, సినిమా అదిరిపోయిందని చూసినవారందరూ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉన్నాయి.

Also Read:Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్ కీలక నిర్ణయం.. ట్రిపులైన పెన్షన్లు!

ఆ సంగతి పక్కన పెడితే, ఇలాంటి హిట్ తర్వాత శేఖర్ ఎవరితో సినిమా చేస్తాడని అందరూ భావిస్తున్న తరుణంలో, ఆయన తర్వాతి సినిమా హీరో నానితో ఉండబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే నానికి శేఖర్ కమ్ముల లైన్ చెప్పాడని, లైన్ బాగా నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తోంది. పూర్తి కథ సిద్ధం చేసుకోమని, సిద్ధమైన తర్వాత ఎప్పుడు డేట్స్ కావాలంటే అప్పుడు సర్దుబాటు చేయడానికి తాను సిద్ధమని నాని చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read:Nani : ఆ విషయంలో.. సెంటిమెంట్‌ను పక్కన పెట్టిన న్యాచురల్ స్టార్ !

నాని ప్రస్తుతానికి ది పారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే సుజిత్ దర్శకత్వంలో కూడా నాని ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇవి కాకుండా వివేక్ ఆత్రేయతో మరో సినిమా, హాయ్ నాన్న దర్శకుడితో మరో సినిమా కూడా చేస్తాడని అంచనాలు ఉన్నాయి. ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా సరే, శేఖర్ కమ్ముల సినిమా ఫైనల్ అయితే కచ్చితంగా ఆయనకు డేట్స్ ఇస్తానని నాని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. చూడాలి, ఎందుకంటే శేఖర్ కమ్ముల సాధారణంగా ఒక కథ రాసుకోవడానికి దాదాపు సంవత్సరం పైగానే సమయం తీసుకుంటాడు కాబట్టి, ఇప్పట్లో ఆ సినిమా ఉండే అవకాశం అయితే లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2025 movies
  • Box Office Collections
  • Dhanush
  • Kuberaa movie
  • Kuberaa Review

తాజావార్తలు

  • Smriti Irani: మహిళల హక్కులు హరించి సంబరాలా? కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్

  • Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్‌ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?

  • CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..

  • CM Revanth Reddy : బయ్యారం ఉక్కు.. హైదరాబాద్ ఈవీ హబ్..

  • Kiren Rijiju: బిల్లు వీగిపోవడంపై సంబరాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై కిరణ్‌ రిజిజు ధ్వజం

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions