ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా రూపొందింది. నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో జిమ్ సర్బ్ విలన్‌గా నటించాడు. ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి యూనానిమస్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. సినిమా నిడివి కాస్త ఎక్కువగా ఉందనే కంప్లైంట్స్ వస్తున్నా సరే, సినిమా అదిరిపోయిందని చూసినవారందరూ అంటున్నారు. దానికి తగ్గట్టుగానే కలెక్షన్స్ కూడా ఉన్నాయి. Also Read:Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం నితీశ్ కుమార్…