Kamal Haasan: ‘థగ్‌లైఫ్’ మూవీతో మణిరత్నం అద్భుతం చేయబోతున్నాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమల్‌హాసన్ హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో తేరకెక్కిన చిత్రం ‘థగ్‌లైఫ్’ . 1987లో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘నాయకన్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. మళ్లీ 38 ఏళ్ల తర్వాత ఇద్దరూ కలిసి ‘థగ్‌లైఫ్’ కోసం పనిచేస్తున్నారు. ఇందులో శింబు, త్రిష, నాజర్, అభిరామి, జోజూజార్జ్, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, మహేశ్ మంజ్రేకర్, అలీ ఫజల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వేసవి కానుకగా జూన్ 5న మూవీ విడుదల చేయనున్నారు. అయతే ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కమల్ హాసన్ ఈ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు..
Also Read: kangana : నా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు
Also Read
‘ ‘థగ్‌లైఫ్’ ఓ మల్టీస్టారర్ మూవీ అని చెప్పాలి. అగ్ర నటులు, యువ నటుల కలయికగా సినిమా తీయాలన్నది మణిరత్నం ఆలోచన. ఈ విషయాన్ని నాతో పంచుకున్న వెంటనే నాకు నచ్చింది. అలాంటివాళ్లనే ఈ మూవీలో భాగం చేశారు. ఇందులో చాలా పాత్రలున్నాయి. మలయాళం, హిందీ, తెలుగు సినిమాల్లోని విలక్షణ నటినటులు ఈ మూవీలో కీలక పాత్రలో కనిపిస్తారు. ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంది. అద్భుతమైన ప్రతిభ కలిగిన నటులు మన వద్ద ఉన్నారు. అందువల్లే ఇది మల్టీస్టారర్ అయింది’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!