సిద్ధార్థ్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ అండ్ రొమాంటిక్ డ్రామా “మహా సముద్రం”ను ఎకె ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హ�