Kissik Song: కిస్సిక్ సాంగ్ కి ఒక్కరోజే ప్రాక్టీస్.. వాళ్ళు ప్రొఫెషనల్స్ అబ్బా!
- సూపర్ హిట్ గా నిలిచిన కిస్సిక్ సాంగ్
- అల్లు అర్జున్, శ్రీ లీల గురించి కామెంట్స్ చేసిన పాట కొరియోగ్రాఫర్
- వారిద్దరూ ప్రొఫెషనల్ అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి టాప్ హీరోయిన్ శ్రీ లీల ఆడి పాడింది. నిజానికి ఈ సాంగ్ మొదట ఓ బాలీవుడ్ హీరోయిన్ తో చేయించాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో శ్రీ లీల ఎంట్రీ ఇచ్చింది. అటు అల్లు అర్జున్ మంచి డాన్సర్ ఇటు శ్రీ లీల కూడా అదిరిపోయే గ్రేస్ ఉన్న డాన్సర్. ఈ ఇద్దరితో సాంగ్ అంటే ఎలా వస్తుందో అని ముందు నుంచే అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేలా ఈ సాంగ్ అయితే ఒక రేంజ్ లో వర్కౌట్ అయింది. తాజాగా ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ ఊర్వశి అప్సరను ఎన్టీవీ ప్రత్యేకంగా పలకరించింది. ఈ సందర్భంగా ఆమె ఈ సాంగ్ గురించి అనేక విశేషాలు పంచుకున్నారు.
Butchaiah Chowdary: లోకేష్‌కి డిప్యూటీ సీఎం పదవి..! బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. 'లెనిన్' సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
- Nagarjuna : టాలీవుడ్'కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
- Nagarjuna: "ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు".. 'లెనిన్' సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
- Nag Chaitanya: 'ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో'.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
మొదటి రోజు తాను శ్రీ లీలను కలిసి డాన్స్ స్టెప్స్ చెప్పాలని వెళ్ళినప్పుడు తాను అప్పటికి భోజనం చేయలేదని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసి శ్రీ లీల తాను భోజనం చేసే వరకు ఊరుకోకుండా భోజనం చేసిన తర్వాతే మాట్లాడిందని ఆమెకు అంత మంచి మనసు అని చెప్పుకొచ్చింది. అంతేకాదు సాంగ్ చేయడానికి ఒకరోజు ముందుగా మాత్రమే వీరు ప్రాక్టీస్ చేశారని కూడా చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్ తో పాటు శ్రీ లీల కూడా ప్రొఫెషనల్ డాన్సర్ కాబట్టి వారికి డాన్స్ Y విషయంలో ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం రాలేదని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ కిస్సిక్ సాంగ్ చేయడం తన జీవితం మొత్తానికి ఒక గేమ్ చేంజర్ అంటూ కూడా ఆమె కామెంట్ చేసింది. తన లైఫ్ మొత్తం కిస్సిక్ ముందు కిస్సిక్ తర్వాత అనేలా పరిస్థితి మారిపోయింది అంటూ ఆమె కామెంట్స్ చేసింది.
తాజావార్తలు
-
Astrology: జూలై 21 మంగళవారం దినఫలాలు..
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!