పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి టాప్ హీరోయిన్ శ్రీ లీల ఆడి పాడింది. నిజానికి ఈ సాంగ్ మొదట ఓ బాలీవుడ్ హీరోయిన్ తో చేయించాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో శ్రీ లీల ఎంట్రీ ఇచ్చింది. అటు అల్లు అర్జున్ మంచి డాన్సర్ ఇటు శ్రీ లీల కూడా అదిరిపోయే గ్రేస్ ఉన్న డాన్సర్.…