Neha Shetty: హాట్ పిక్స్ తో హీట్ పుట్టిస్తున్న టిల్లు హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినడానికి కష్టంగా ఉన్న ఇది మాత్రం నిజం.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు డామినేషన్ అంతా కన్నడ బ్యూటీలదే. ఇప్పుడు అని కాదు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు శాండిల్‌వుడ్ హీరోయిన్‌లు టాలీవుడ్‌ని ఏలుతున్నారు. సౌందర్య, అనుష్క శెట్టి, కృతి శెట్టి, ఆషిక రంగనాథ్, శ్రీలీల వంటి వారి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీరి బాటలోనే తెలుగు ఇండస్ట్రీలో అనతి కాలంలోనే వెలిగిపోయింది నేహా శెట్టి.
Also Read :NTR: జూనియర్ ఎన్టీఆర్ పై హాలీవుడ్ డైరెక్టర్ సంచలన కామెంట్స్..
Also Read
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్‌గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
- The Paradise: నైజాంలో 'ది ప్యారడైజ్' టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
కన్నడ ‘ముంగరు మేల్ 2’ సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన నేహా శెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పూరి జగన్నాథ్ కళ్లలో పడింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మెహబూబా’ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నేహా.. ఆ తర్వాత ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్’లో సెకండ్ హీరోయిన్ రోల్‌లో నటించింది. దీం తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘డీజే టిల్లు’ మూవీ హీరోయిన్‌గా నేహ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. రాధికగా.. లిప్ లాక్ సీన్స్‌లో రెచ్చిపోయి యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. అనంతరం మంచి అవకాశాలు అందుకుంది నేహా.
ఇక మూవీస్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తను చేసే స్కిన్ షో కి కుర్రలు ఫిదా అవుతుంటారు. అందుకే తనకు 1.9 మిలియన్ల ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా చిన్న స్కట్ వేసుకుని ఫోటోలు షేర్ చేసింది నేహా. ప్రజంట్ ఈ హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Kejriwal: ‘ఇదెలా సాధ్యం?’ నోటీసులు ఇచ్చినందుకు ఈసీపై ఆప్ ఫైర్
-
Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..
-
Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
-
No UPI-Only Cash: నో యూపీఐ ఓన్లీ క్యాష్.. దుకాణాల ముందు ప్రత్యక్షమవుతున్న బోర్డులు..
-
Rahul Gandhi: ఈ వ్యవస్థలో విద్యార్థులు భవిష్యత్‌ను చూడలేకపోతున్నారు.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!