Pushpa2TheRule : సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 భారీ హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ సినిమా. ఇందులో డైలాగులు, మేనరిజంతో పాటు పాటలు కూడా హారీ క్రేజ్ సంపాదించుకున్నాయి. శ్రీలీల స్టెప్పులేసిన కిస్సింగ్ సాంగ్ దుమ్ములేపింది. అయితే తాజాగా ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. శ్రీలీల, అల్లు అర్జున్ ఎంత కష్టపడి స్టెప్పులేశారో…
పుష్ప 2 సినిమాలో కిస్సిక్ సాంగ్ ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి టాప్ హీరోయిన్ శ్రీ లీల ఆడి పాడింది. నిజానికి ఈ సాంగ్ మొదట ఓ బాలీవుడ్ హీరోయిన్ తో చేయించాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో శ్రీ లీల ఎంట్రీ ఇచ్చింది. అటు అల్లు అర్జున్ మంచి డాన్సర్ ఇటు శ్రీ లీల కూడా అదిరిపోయే గ్రేస్ ఉన్న డాన్సర్.…
అందరు వచ్చిండారు గానీ పార్టీకి, ఇప్పుడు దించురా ఫోటో కిస్సిక్ అని.. అంటూ సోషల్ మీడియాను ఊపేశాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, సుబ్లాషిని వాయిస్.. పుష్ప 2 కిస్సిక్ సాంగ్‌కు సూపర్‌గా సెట్ అయ్యాయి. ఇక దెబ్బలు పడతాయ్ రాజా.. అంటూ శ్రీలీల చేసిన మాస్ డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన 18 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి…
‘పుష్ప – ది రైజ్’ చిత్రంలో మాదిరిగానే సెకండ్ పార్ట్‌లోనూ డైరెక్టర్ సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్‌ను ప్లాన్ చేశాడు. ‘ఊ అంటావా’ సాంగ్‌లో స్టార్ హీరోయిన్ సమంత చిందేయగా.. కిస్సిక్ సాంగ్‌లో అల్లు అర్జున్‌తో యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులేసింది. రీసెంట్‌గా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన 18…
పుష్ప -2 ఐటమ్ సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. అయితే రిలీజ్ కి ముందు ఊ అంటావా మావా సాంగ్ ను మించేలా కిస్సిక్ సాంగ్ ను తయారు చేశామన్నారు. మరి తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ …. ఎస్టిమేషన్స్ ను అందుకునేలా ఉందా….? అనేది చూద్దాం. పుష్ప 2 కిసిక్ సాంగ్ శనివారం ప్రోమోతో హల్చల్ చేస్తే ..ఆదివారం సాంగ్ తో ఊపేసింది. శ్రీలీల సెలక్షన్ విషయంలో ముందుగా కొందరు పెదవి విరిచినప్పటికీ ..పాటలో అమ్మడు…
గత కొంతకాలంగా పుష్పా 2 టీం ఊరిస్తూ వస్తున్న కిస్సిక్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. శ్రీ లీల డాన్స్ చేసిన ఈ సాంగ్ ని పుష్ప 2కి స్పెషల్ సాంగ్ గా అభివర్ణిస్తూ వస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన యూ అంటావా అంటావా అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాలో ఎలాంటి సాంగ్ పెడతారా అని ముందు నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే…
Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని ఒకరకంగా సుకుమార్ చెక్కుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని సుకుమార్ కూడా సహ నిర్మిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్…
Pushpa 2 : ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రేమికుల దృష్టి పుష్ప 2 సినిమా మీదే ఉంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎవరు ఊహించని విధంగా బీహార్ రాజధాని పాట్నాల్లో నిర్వహించిన
సుకుమార్ కెరియర్ మొదటి నుంచి చూసినా సరే ఐటెం సాంగ్స్ కి ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉంటాడు. ఆయన మొదటి సినిమా ఆర్యలో ఆ అంటే అమలాపురం నుంచి చివరి సినిమా పుష్ప మొదటి భాగంలో ఊ అంటావా మామ అనే సాంగ్ వరకు హీరోయిన్ల ఎంపిక మొదలు డాన్స్ బీట్, బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు, డాన్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తాడు. ఇక పుష్ప 2 టైటిల్ సాంగ్ విషయంలో కూడా ఆయన…