Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Kannappa Movie Budget Production Details

Kannappa: కన్నప్ప’లో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే?

Published Date :June 30, 2025 , 6:22 pm
By Bhargav Chaganti
  • 150-200 కోట్ల రూపాయలతో కన్నప్ప సినిమా
  • స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్
  • షూటింగ్, వీఎఫ్ఎక్స్, ప్రమోషన్స్‌పై భారీ ఖర్చు చేసిన విష్ణు
Kannappa: కన్నప్ప’లో ఎవరెవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తన డ్రీం ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకున్న కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది, కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. విష్ణు కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ సినిమా చాలా కాలం పాటు ప్రీ-ప్రొడక్షన్ అలాగే పోస్ట్-ప్రొడక్షన్ పనులలో ఉండిపోవాల్సి వచ్చింది. నిజానికి ఈ సినిమాలో చాలా మంది టాప్ స్టార్స్ నటించారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, మధుబాల, ముకేశ్ రిషి వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు.

Also Read:Dil Raju: దిల్ రాజు బయోపిక్ లో హీరోగా నితిన్?

Also Read

  • Niharika Konidela: వరుణ్ - లావణ్యల 'సీక్రెట్' లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
  • Tollywood Pan World Movies: అందరికీ 'పాన్‌ వరల్డ్‌ మూవీ'నే కావాలా?
  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?

నిజానికి వీరిలో చాలా మంది డేట్స్ ఇస్తే చాలని అనుకుని దర్శకనిర్మాతలు ఈ రోజుకూ ఉన్నారు. అయితే, వీరిలో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోలేదని ఇప్పటికే మంచు విష్ణు సహా మోహన్ బాబు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. బుజ్జిగాడు సినిమా సమయంలో మోహన్ బాబు, ప్రభాస్ మధ్య ఏర్పడిన సాన్నిహిత్యం కారణంగా ఈ సినిమాను ఫ్రీగా చేసినట్లు తెలుస్తోంది. అలాగే, మోహన్‌లాల్ కూడా ఈ సినిమా కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది. అదేవిధంగా, తమిళనాడు నుంచి వచ్చి నాదనాథుడు అనే పాత్ర చేసిన శరత్ కుమార్ కూడా ఈ సినిమా కోసం ఒక రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది.

Also Read:Dil Raju: నితిన్, స్టార్ అవుతావ్ అనుకున్నా.. కాలేక పోయావ్!

అక్షయ్ కుమార్ మాత్రం రోజుకు రెండు కోట్ల చొప్పున ఐదు రోజులకు గాను 10 కోట్లు చార్జ్ చేశాడట. కాజల్‌కు కూడా నామమాత్రపు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎక్కువ భాగం షూట్ మీదే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ కోసం దానికి డబుల్ ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. టెక్నీషియన్లకు మంచి పే ఇచ్చారని, అదేవిధంగా ప్రమోషన్స్ మీద కూడా గట్టిగానే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. మొత్తం మీద, నటీనటులకు పెద్దగా ఖర్చు పెట్టకుండా కంటెంట్ మీదే మంచు విష్ణు ఫోకస్ చేయడం గమనార్హం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Akshay Kumar
  • devotional film
  • Kajal Aggarwal
  • kannappa movie
  • Mohanlal

తాజావార్తలు

  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!

  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..

  • World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్

  • Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions