ఆదిత్య ఓం డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, హీరోగా ఎన్ని రకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాడో అందరికీ తెలుసు! ఇప్పుడు ‘సంత్ తుకారం’ అంటూ డైరెక్టర్‌గా మరో సినిమాతో రాబోతున్నాడు. 17వ శతాబ్దంలో మరాఠీ సాధువు-కవిగా భక్తిని రిబెల్ వైబ్‌గా మార్చిన సంత్ తుకారం లైఫ్, లెగసీ, సాహిత్య రివల్యూషన్ బేస్‌తో ఆదిత్య ఓం ఈ ‘సంత్ తుకారం’ మూవీని క్రియేట్ చేశాడు. ఈ మూవీలో స్టార్ మరాఠీ యాక్టర్ సుబోధ్ భావే టైటిల్ రోల్‌లో నటించబోతున్నాడు. మరాఠీ, హిందీ సినిమాల్లో…
తన డ్రీం ప్రాజెక్టుగా మంచు విష్ణు చెప్పుకున్న కన్నప్ప ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సింది, కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. విష్ణు కెరీర్‌లోనే అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందించబడిన ఈ సినిమా చాలా కాలం పాటు ప్రీ-ప్రొడక్షన్ అలాగే పోస్ట్-ప్రొడక్షన్ పనులలో ఉండిపోవాల్సి వచ్చింది. నిజానికి ఈ సినిమాలో చాలా మంది టాప్ స్టార్స్ నటించారు. ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్,…
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ మేరకు శనివారం నాడు…
Kubera vs Kannappa : ఈ వారం గ్యాప్ లో రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి కుబేర, ఇంకొకటి కన్నప్ప. కుబేర మూవీ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ రోజు వచ్చిన కన్నప్ప మూవీ కూడా హిట్ టాక్ దక్కించుకుంది. ఇందులో భారీ సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో కన్నప్ప మూవీ కుబేర కలెక్షన్లను దెబ్బ కొడుతుందా అనే టాక్ నడుస్తోంది. కుబేర,…