Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయినట్లు తాజా సమాచారం వెలువడింది. వైద్యుల పర్యవేక్షణలో తగిన విశ్రాంతి తీసుకుంటున్న తారక్, త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని వైద్య వర్గాలు తెలిపాయి. అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.
శస్త్రచికిత్స అనంతరం తగిన రికవరీ పీరియడ్ తర్వాత, తారక్ ఈ ఏడాది సెప్టెంబర్ నెల నుండి తన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ షూటింగ్లో తిరిగి పాల్గొననున్నారు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ మీద భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ పైకి తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. గత నెల 27న జూనియర్ ఎన్టీఆర్ భుజంకి గాయమైనట్టు ఆయన ఆఫీస్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఈరోజు కిమ్స్ లోని స్పెషలిస్ట్ డాక్టర్స్ టీం ఈ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసింది.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..