Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ప్రొడక్షన్ హౌస్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ‘మీరా ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక మూవీ “జోకర్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అత్యంత ఆప్తమిత్రుడైన సందీప్ రామిశెట్టి ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు, గీతా ఆర్ట్స్ కాంపౌండ్ ముఖ్యల సమక్షంలో ఈ మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. మొదటి సీన్‌కు టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహా రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్ర యూనిట్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు.
టాలీవుడ్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్లు బన్నీ వాస్, ఎస్కేఎన్ లు కలిసి చిత్ర స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందజేశారు. అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ నిర్మిస్తున్న సినిమా కావడంతో ఐకాన్ స్టార్ అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రోజే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ వైవిధ్యమైన సినిమాను డైరెక్టర్ గీతా సి. శేఖర్ తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ టాప్-క్లాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అలాగే టాలీవుడ్ హిలేరియస్ కమెడియన్ సుదర్శన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నవ్వించబోతున్నారు. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ సురేష్ రగుతు విజువల్స్ అందిస్తుండటం విశేషం.
Also Read
- Dil Raju: 'సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..': ప్రొడ్యూసర్ దిల్ రాజు
- Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్‌కు పూనకాలే..
- Trisha: 'తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..' పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
- NP50 : నివిన్ పౌలి 50 'విజయం'.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
తాజావార్తలు
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
-
Cathy Gebe: మహిళా ఎంపీ దెబ్బకు పురుష ఎంపీలు షాక్.. పార్లమెంట్లో ఒక్క పదంతో వాళ్ల పరువు తీసేసింది!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..