పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడు నటుడు అర్షద్ వార్సి తాజాగా ‘కల్కి 2898 AD’పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేకెత్తిస్తున్నాయి.
అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘జోకర్’ సినిమా 2019లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ లో జోకర్ సినిమా వన్ బిలియన్ డాలర్స్ రాబట్టి వరల్డ్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేసిన టాడ్ ఫిలిప్స్ గతంలో తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. ‘జోకర్’ జియోక్విన్ ఫీనిక్స్ టైటిల్ రోల్ ప్లే…
2017 లో ఆండ్రాయిడ్ వినియోగదారులను జోకర్ మాల్‌వేర్ ముచ్చెమటలు పట్టించింది. మనకు తెలియకుండానే యాప్‌లలో వచ్చే యాడ్స్ రూపంలో ఈ మాల్‌వేర్ మన మొబైల్‌లోకి ప్రవేశించి, మన ఎకౌంట్‌లోని డబ్బులను గుంజేస్తుంది. ఎకౌంట్ నెంబర్ నుంచి, బ్యాంక్‌ల నుంచి వచ్చే మెసేజ్‌లను ఈ మాల్‌వేర్ నియంత్రిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన ఈ మాల్‌వేర్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ మాల్‌వేర్‌ను గుర్తించి పూర్తిగా తొలగించడానికి మూడేళ్ల సమయం పట్టినట్టు గూగుల్ సంస్థ ప్రకటించింది. …