Janhvi Kapoor: కోలీవుడ్‌లో బంపర్ ఛాన్స్ ఆఫర్ కొట్టేసిన.. జాన్వీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెజెండరీ నటి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్లో అడుగు పెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor).. కెరీర్ ప్రారంభంలో సరైన కథలను ఎంచుకోలేక అక్కడ వరుస ఫ్లాపులను ఎదుర్కొంది. కానీ, బాలీవుడ్లో కాలం కలిసిరాకపోయినా.. సౌత్ ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్ మాత్రం జాన్వీకి రెడ్ కార్పెట్ పరిచింది. ప్రస్తుతం ఆమె టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ లక్కీ లేడిగా మారిపోవడమే కాకుండా, ఇప్పుడు కోలీవుడ్‌లోనూ (తమిళం) ఒక బంపర్ ఆఫర్ దక్కించుకుని పాన్-సౌత్ స్టార్‌గా దూసుకుపోతోంది.
తమిళ సినీ పరిశ్రమ (కోలీవుడ్) నుండి వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. వర్సటైల్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) హీరోగా తెరకెక్కబోతున్న ఒక భారీ యాక్షన్ విజువల్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంపికైంది. ఈ పాత్ర కోసం మొదట ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) ను హీరోయిన్గా అనుకున్నారు. కానీ, కొన్ని అనివార్య కారణాలు.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.
Also Read
- Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో 'ఇరుముడి' ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Nagarjuna: నాగార్జునకు బర్త్‌డే విషెస్ చెప్పబోయి అడ్డంగా బుక్కైన ప్రగ్యా జైస్వాల్
దీనితో చిత్ర యూనిట్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న జాన్వీ కపూర్‌ను సంప్రదించగా.. కథ నచ్చడంతో ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీనితో ధృవ్ విక్రమ్ సరసన జాన్వీ తమిళ ఎంట్రీ ఖరారైంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. ‘దేవర’ సక్సెస్ తర్వాత రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కూడా కనక బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయితే.. టాలీవుడ్లో జాన్వీ కపూర్ నంబర్ వన్ స్థానానికి వెళ్లడం ఖాయం.
తాజావార్తలు
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
-
Ukraine War: ఉక్రెయిన్ రాజధానిపై రష్యా భారీ దాడి.. 27 మంది మృతి..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!