వివిధ జానర్లతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓ పవిత్రమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టాడు. హనుమంతుని మహిమను, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నిస్తున్న ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ – ‘జై హనుమాన్’. హనుమంతుని జీవితం, ధైర్యం, భక్తి అన్నీ కలిసిన ఓ సాంకేతిక కాంభినేషన్‌గా తెరకెక్కించేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయింది, వీఎఫ్‌ఎక్స్ ఆధారిత ప్రీ-ప్రొడక్షన్ వర్క్…
‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది పారడైజ్’ మూవీ కోసం మరోసారి చేతులు కలిపారు. కాగా ఈనెల 21న షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా వారం పాటు సాగిన కీలకమైన చైల్డ్ వుడ్ సన్నివేశాల షూటింగ్ తో సినిమా జర్నీ ప్రారంభం కాగా. ఇప్పుడు నాని ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజా సమచారం ప్రకారం ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివారులోని ఆర్ఎఫ్సీలో శరవేగంగా జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన భారీ…