సూపర్ స్టార్ రజనీకాంత్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూలీ సినిమా చేస్తున్నాడు. సన్ పిచర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై కోలివుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా బిజినెస్ పెంచేలా చేసింది. షూటింగ్ ముగించుకుని ప్రోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. Also Read : Genelia :…
సౌత్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కోలీవుడ్. చెప్పాలంటే ఇతర చిత్ర పరిశ్రమలు డెవలప్ కాకముందే దక్షిణాదిని రూల్ చేసింది. బాలీవుడ్ సైతం సౌత్ అంటే కేవలం తమిళ చిత్ర పరిశ్రమే అనేట్లుగా మాట్లాడేది. కానీ పరిస్థితులు మారాయి. నార్త్ బెల్ట్‌నే కాదు టోటల్ ఇండియన్ బాక్సాఫీసును రూల్ చేస్తోంది టాలీవుడ్. బాహుబలి తర్వాత టీటౌన్ రేంజ్ మారిపోయింది. మంచి స్క్రిప్ట్, భారీ బడ్జెట్ చిత్రాలు, ప్రయోగాలు భారీ కాస్టింగ్, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, హాలీవుడ్…
బాలీవుడ్, టాలీవుడ్, రీసెంట్లీ ఎదిగిన శాండిల్ వుడ్ కూడా టేస్ట్ చేసిన ధౌజండ్ క్రోర్ కలెక్షన్స్ మేము చూసి కాలరెగరేయాలని ఈగర్లీ వెయిట్ చేస్తోంది కోలీవుడ్. అందుకు ఇప్పటి వరకు ఓ లెక్క ఇకపై మరో లెక్క అంటోంది. బిగ్ హీరోలతో, భారీ బడ్జెట్‌తో సిల్వర్ స్క్రీన్ పైకి బడా ప్రాజెక్టులను తీసుకు వస్తోంది. బిగ్ టార్గెట్ ఎచివ్ చేసేందుకు పెద్ద స్కెచ్చే వేసినట్లు కనిపిస్తోంది. ఒకటి కాదు అరడజనుకు పైగా సినిమాలు ఈ ఏడాది పట్టుకొస్తోంది.…
బాలీవుడ్ ఈగర్లీ వెయిట్ చేస్తోన్న సల్మాన్ ఖాన్- అట్లీ సినిమా వాయిదా పడిందని, లేదు లేదు షెడ్డుకే వెళ్లిపోయిందంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. సల్లూభాయ్- అట్లీ మధ్య క్రియేటివ్ డిఫరెన్సస్ వచ్చిందని, అందుకే అల్లుఅర్జున్‌తో తన నెక్ట్స్ సినిమాను అట్లీ ప్లాన్ చేస్తున్నాడని బజ్ వినిపించింది. కాగా సడెన్లీ కండల వీరుడు తమిళ్ డైరెక్టర్ కొలబరేషన్ కాబోతున్నారంటూ ఓ గాసిప్ చక్కర్లు కొడుతుంది. సల్మాన్- అట్లీ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టు షెడ్డుకు వెళ్లలేదనేది లేటేస్ట్ బజ్. ఈ…
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకు టాలీవుడ్ తో అస్పలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్టయిన అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్ గా తమిళంపైనే ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అదీ కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న క్యూరియస్ మూవీ రెట్రోలో ట్రెడిషన్ లుక్కులో కనిపించి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. Also…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వేట్టయాన్’. సూర్యతో జై భీమ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు TJ జ్ఞానవేల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. బిగ్ బి అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా భాషలలో విడుదల కానున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిచింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్,లిరికల్ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. భారీ అంచనాల మధ్య ఈ నెల…
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చేరారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నరజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్ వేశారు. రజనీకాంత్ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. .ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన చికిత్స అనంతరం…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల జైలర్ సూపర్ హిట్ వింటేజ్ రజినీ పవర్ ఏంటో చూపించాడు. వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి జనరేషన్ హీరోలకి సవాల్ విసిరాడు రజనీకాంత్. తెలుగులో జైలర్ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. 73 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ జైలర్ తో బాక్సాఫీస్ వద్ద చెలరేగాడు. జైలర్ కు ముందు వరుస ఫ్లాప్ లు వచ్చిన కూడా ఒక్క హిట్ తో తన మార్కెట్ చెక్కు చెదరలేదని…
సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ‘జైలర్’ సూపర్ హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్నారు. నెల్సన్ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రజనీ ఫ్లాప్ పరంపరకు బ్రేక్ వేసింది. చాల కాలంగా హిట్ లేని రజనీకి జైలర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ దక్కింది. జైలర్ ఇచ్చిన ఉత్సాహంతో రజనీకాంత్ వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా T.G జ్ఙానావెల్ దర్శకత్వంలో ‘వెట్టయాన్‘ అనే చిత్రం తెరకెక్కుతోంది. రజనీకాంత్ పుటిన రోజు సందర్బంగా విడుదల చేసిన…