పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది మోస్ట్ ఎవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. ‘నాయగన్’ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘థగ్ లైఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనులతో పాటు ప్రమోషన్స్…