బికినీలో హద్దులు దాటేస్తున్న గోవా బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా మగువ ఇలియానా చాలాకాలం తరువాత ఓ హాట్ పిక్ తో సర్ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత సోషల్ మీడియాలో కన్పించలేదు. కానీ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎల్లో బికినీలో కన్పించి సెగలు రేపుతోంది. నో మేకప్ లుక్ లో ఉన్న ఇలియానా అందానికి ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు. బీచ్ వద్ద తీసుకున్న ఈ పిక్ లో గ్లామర్ క్వీన్ అదిరిపోయింది. “ట్యాన్” అనే శీర్షికతో ఈ పిక్ ను షేర్ చేసింది ఇల్లీ బేబీ. ఇక ఇలా అందాలు ఆరబోయడం ఇలియానాకు కొత్త విషయమేమీ కాదు. గతంలో చాలాసార్లు బికినీలో హాట్ గా కన్పించి రచ్చ చేసింది. ఇప్పుడు తన అల్ట్రా గ్లామరస్ పిక్ తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Also : ‘నారప్ప’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Also Read
కాగా తెలుగులో వరుసగా స్టార్ హీరోలతో జోడి కడుతూ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఇలియానా బాలీవుడ్ పై మనసు పారేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత అక్కడి వెళ్లి పలు చిత్రాల్లో నటించినప్పటికీ గతంలో టాలీవుడ్ లో ఆమెకు వచ్చినంత క్రేజ్ అయితే రాలేదు. అయినా కూడా అక్కడే సినిమాలు చేసుకుంటూ ఉండిపోయింది. ఆ తరువాత లవ్, బ్రేకప్ అంటూ బీటౌన్ కు కూడా దూరంగా ఉంది. మళ్ళీ రవితేజతో “అమర్ అక్బర్ ఆంటోనీ” అంటూ టాలీవుడ్ కు రీఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లో కూడా పెద్దగా ఆఫర్లు పలకరించలేదు. ఇలియానా ఇటీవలే “ది బిగ్ బుల్” చిత్రంలో కనిపించింది. ఇది డిస్నీ + హాట్‌స్టార్‌లో డైరెక్ట్ గా విడుదలైంది. ప్రస్తుతం ఆమె “అన్ ఫెయిర్ అండ్ లవ్లీ” అనే హిందీ సినిమాలో నటిస్తోంది.
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!