ఇప్పుడంటే కృతి శెట్టి, శ్రీ లీలా, పూజా హెగ్డే, రష్మికలని క్రష్ అంటున్నారు కానీ సరిగ్గా ఒక పదేళ్ల క్రితం వరకూ ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకేఒక్క క్రష్ ‘ఇలియానా’ మాత్రమే. నడుము అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న ఈ గోవా బ్యూటీ, హాట్ నెస్ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉండేది. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో కోటి రూపాయలు రేమ్యునరేషన్ తీసుకునే వరకూ వెళ్లిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్…
గోవా మగువ ఇలియానా చాలాకాలం తరువాత ఓ హాట్ పిక్ తో సర్ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత సోషల్ మీడియాలో కన్పించలేదు. కానీ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎల్లో బికినీలో కన్పించి సెగలు రేపుతోంది. నో మేకప్ లుక్ లో ఉన్న ఇలియానా అందానికి ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు. బీచ్ వద్ద తీసుకున్న ఈ పిక్ లో గ్లామర్ క్వీన్ అదిరిపోయింది.…