గోవా మగువ ఇలియానా చాలాకాలం తరువాత ఓ హాట్ పిక్ తో సర్ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత సోషల్ మీడియాలో కన్పించలేదు. కానీ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎల్లో బికినీలో కన్పించి సెగలు రేపుతోంది. నో మేకప్ లుక్ లో ఉన్న ఇలియానా అందానికి ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు. బీచ్ వద్ద తీసుకున్న ఈ పిక్ లో గ్లామర్ క్వీన్ అదిరిపోయింది.…