ఉస్తాద్ రామ్ పోతినేనితో నటించిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ‘ఇలియానా డీక్రూజ్’. మహేశ్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది ఇలియానా. నాజూకు నడుముతో, తన అవర్ గ్లాస్ షేప్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన ఇలియానా తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది. తెలుగులో…
టాలీవుడ్ ప్రస్తుతం టాప్ హీరోయిన్ అనగానే రష్మిక, పూజా హెగ్డే, సమంతా, శ్రీలీలా పేర్లు వినిపిస్తున్నాయి కానీ సరిగ్గా ఒక పదేళ్ల క్రితం వరకూ ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకేఒక్క క్రష్ ‘ఇలియానా’ మాత్రమే. నడుము అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న ఈ గోవా బ్యూటీ, హాట్ నెస్ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉండేది. సినిమాపై పోస్టర్ పై ఇలియానా కనపడితే చాలు హీరో ఎవరు అనేది కూడా పట్టించుకోకుండా సినిమాకి వెళ్లిపోయే…
ఇప్పుడంటే కృతి శెట్టి, శ్రీ లీలా, పూజా హెగ్డే, రష్మికలని క్రష్ అంటున్నారు కానీ సరిగ్గా ఒక పదేళ్ల క్రితం వరకూ ప్రతి తెలుగు సినీ అభిమానికి ఉన్న ఒకేఒక్క క్రష్ ‘ఇలియానా’ మాత్రమే. నడుము అందాలతో అభిమానులని సొంతం చేసుకున్న ఈ గోవా బ్యూటీ, హాట్ నెస్ అనే పదానికే నిలువెత్తు నిదర్శనంలా ఉండేది. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో కోటి రూపాయలు రేమ్యునరేషన్ తీసుకునే వరకూ వెళ్లిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్…
ఇలియానా.. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్. అమ్మడి నడుముకు ఫ్యాన్సే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులే. అయితే కొన్నేళ్ల నుంచి ఇలియానా సన్నజాజి నడుము మిస్ అయినా సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియన్ ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో ప్రేమ విఫలం కావడంతో కలత చెందిన ఈ ముద్దుగుమ్మ కొన్నేళ్ల పాటు అన్నింటికి దూరమై బరువు పెరిగిన ఈ అమ్మడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అయితే అధిక బరువు ఇల్లీ బేబీ కి సంసాయిగా మారిందనే చెప్పాలి.…
ఒకప్పుడు సౌత్ లో పాపులర్ అయిన ఇలియానా గత కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా ఉంది. బాలీవుడ్ లో అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఫొటోలతో అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. నిన్న ఆమె ఎరుపు బికినీలో ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. అయితే ఇందులో ఇలియానా కాస్త బరువు పెరిగి, బొద్దుగా కనిపించింది. సాధారణంగా ఇలియానా అంటే సన్నని నడుముతో ఊరించే అందాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలియానా…
‘దేవదాసు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి నడుముకు బ్రాండ్ అంబాసిడర్ గా మరీనా ఈ అమ్మడు బ్రాకప్ తరువాత కాస్త బరువెక్కిన విషయం తెలిసిందే. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో అమర్ అక్బర్ ఆంటోని తో మొదలుపెట్టిన ఈ భామకు పరాజయమే ఎదురయ్యింది. దీంతో ప్రస్త్తుతం ఇల్లీ బేబీ వెకేషన్ లను ఎంజాయ్ చేస్తూ కలం గడుపుతోంది. గతకొన్ని నెల్లలుగా బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్న అమ్మడు ఎప్పటికప్పుడు జిమ్ లో కష్టపడిన…
తెలుగు చిత్రసీమలో వెలుగులు విరజిమ్మిన పరభాషా తారలు ఎందరో! వారిలో నాజూకు షోకులతో మురిపించిన వారు కొందరు. అలాంటి వారిలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించింది గోవా పాలకోవాగా అభిమానులచే జేజేలు అందుకున్న ఇలియానా. తెలుగు సినిమాలతోనే నటిగా ఇలియానా కెరీర్ ఆరంభమయింది. తరువాత ఏ భాషలో ఎంతగా వెలిగినా, ఇలియానా వెలుగులు తెలుగునాట ప్రసరించినంతగా ఎక్కడా ప్రభ చూపలేకపోయాయి. ఇలియానా డిక్రూజ్ 1987 నవంబర్ 1న ముంబయ్ లో జన్మించింది. ఆమె తండ్రి కేథలిక్…
గోవా మగువ ఇలియానా చాలాకాలం తరువాత ఓ హాట్ పిక్ తో సర్ప్రైజ్ ఇచ్చింది. కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత సోషల్ మీడియాలో కన్పించలేదు. కానీ కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు ఎల్లో బికినీలో కన్పించి సెగలు రేపుతోంది. నో మేకప్ లుక్ లో ఉన్న ఇలియానా అందానికి ఫిదా అయిపోతున్నారు ఆమె అభిమానులు. బీచ్ వద్ద తీసుకున్న ఈ పిక్ లో గ్లామర్ క్వీన్ అదిరిపోయింది.…