Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News If You Do A Movie With Balakrishna You Will Definitely Fall In Love With Him

Bobby : బాలకృష్ణతో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతారు

Published Date :December 23, 2024 , 12:28 pm
By subbarao kilari
Bobby : బాలకృష్ణతో సినిమా చేస్తే ఆయనతో ప్రేమలో పడిపోతారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రం బాబీ దర్శకత్వంలో ‘డాకు మహారాజ్’ అనే సినిమా చేస్తున్నారు. సితార ఎంటటైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం ఈ సినిమాలో ని సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుకు బాబీ, నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Also Read : MAX : కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ తెలుగు ట్రైలర్ రిలీజ్..

దర్శకుడు బాబీ మాట్లాడుతూ ” డాకు మహారాజ్ అన్ని రకాలగా ప్రేక్షకులను మెప్పించే సినిమా  అవుతుంది. ఒక సంక్రాంతి పండుగల ఈ సినిమాఉంటుంది.  ఒక దర్శకుడు ఏం చెప్పినా కాదు అనకుండా బాలకృష్ణ అందంగా, చాల బాగా చేస్తారు. బాలకృష్ణని ఈ సినిమాలో మేము ఎంతో కష్ట పెట్టాం.  టైమ్ తో సంబంధం లేకుండా, పిలిచినప్పుడు వచ్చి దర్శకుడికి కావాల్సింది చేస్తారు. వయస్సుతో సంబంధం లేకుండా మిగతా వారితో పోటీగా ఆయన గుర్రం నడుపుతుంటే మేమే ఆశ్చర్యపోయాం. ఈ సినిమాలో థియేటర్ దద్దరిల్లిపోయే ఒక మాస్ సాంగ్ కూడా ఉంది. మనకు తెలిసిన ఒక  రాబిన్ హుడ్ క్యారెక్టర్ నుండి  లీడ్ తీసుకుని స్టోరీ రెడీ చేశాను, ఇది పూర్తిగా మేము రాసుకున్న కథ. సంక్రాంతికి డాకు ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లాంటి సినిమా. బాలకృష్ణతో సినిమా చేస్తే కచ్చితంగా ఆయన ప్రేమలో పడిపోతారు. ఆయనతో పని చేసే అవకాశం ప్రతి దర్శకుడికి రావాలి. బాలకృష్ణకి  ఈ జనరేషన్ పిల్లలు కూడా అన్ స్టాపబుల్ వల్ల ఫ్యాన్స్ అయిపోయారు. వాల్తేరు వీరయ్య తరువాత చిరంజీవి గారి అభిమానులు నాకు ఇచ్చిన ప్రేమను నేను మర్చిపోలేను. అలాంటి అభిమానం బాలకృష్ణ గారి అభిమానుల నుండి ఇప్పుడు రావాలి అనుకుంటున్నాను’ అని అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Balakrishna
  • BobbyKolli
  • DaakuMaharaaj
  • Nagavamsi

తాజావార్తలు

  • Supreme Court: ‘సర్’ అధికారుల్ని బంధిస్తారా? బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

  • Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..

  • Tollywood : టాలీవుడ్ లో పైరసీ కలకలం.. ఫిలిం ఛాంబర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

  • Rakasa : రాకాస ‘ప్రీ-రిలీజ్’ షాక్.. థియేట్రికల్ హక్కులకే అన్ని కోట్లా? నిహారిక క్రేజ్ మామూలుగా లేదు!

  • LPG Ship: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. విశాఖ పోర్టుకు చేరుకున్న మరో భారీ ఎల్పీజీ నౌక!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions