Gautham Menon: డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టు కథ చెప్పిన స్టార్ డైరెక్టర్.. షాకిచ్చిన హైకోర్టు!
- గౌతమ్ వాసు దేవ్ మీనన్ లైఫ్‌లో బ్యాడ్ ఫేజ్
- డబ్బులు ఎగ్గొట్టేందుకు కట్టు కథ చెప్పిన గౌతమ్
- గౌతమ్ మీనన్‌కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madras High Court Shocks to Director Gautham Menon: మణితర్నం తర్వాత క్లాసికల్ లవ్ స్టోరీలతో పాపులరైన గౌతమ్ వాసు దేవ్ మీనన్ లైఫ్‌లో బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. చియాన్ విక్రమ్‌తో తీసిన సినిమా ‘థ్రువ నక్షత్రం’ రిలీజ్ పెండింగ్‌లో ఉండగా.. తీసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇక మెగా ఫోన్‌కు కాస్త గ్యాప్ ఇచ్చి యాక్టింగ్ వైపు యూటర్న్ తీసుకున్నాడు. ఆయన కీ రోల్ చేసిన ‘కార్మెనీ సెల్వం’ రిలీజ్ అవుతున్న సమయంలో గౌతమ్ మీనన్‌కు మద్రాస్ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
2008 నాటి కేసు తాజాగా గౌతమ్ మీనన్ మెడకు చుట్టుకుంది. తన నిర్మాణ సంస్థ ఫోటాన్ ఫ్యాక్టరీ, ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్తో కలిసి గతంలో ఓ సినిమా చేయాలనుకున్నారు. ఆ సంస్థ నుంచి 4. 25 కోట్లు విడతల వారిగా తీసుకున్నారు. 2009లో మూవీ కంప్లీట్ చేయాల్సి ఉండగా.. అసలు మొదలే కాలేదు. తీసుకున్న డబ్బులు ఇవ్వకపోడంతో ఆర్ఎస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఈ సంస్థకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. సవాల్ చేస్తూ గౌతమ్ మీనన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. అలాగే డబ్బులు ఎగ్గొట్టేందుకు కోర్టుకు కట్టు కథలు కూడా చెప్పాడు.
Also Read
- Mega 158: 'మెగా' డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
- Dragon Glimpse Records: ‘డ్రాగన్’ గ్లింప్స్‌తో చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్.. 24 గంటల్లో భారతీయ సినీ హిస్టరీలోనే ఆల్‌టైమ్ రికార్డ్!
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్‌లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్‌లో ‘మెగా’ హ్యాపీనెస్
- Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి - బాబి కొత్త సినిమా ఓపెనింగ్‌కు అతిథులుగా ఆ ఇద్దరూ!
Also Read: Sharwanand Sentiment: శర్వానంద్‌కు మరో సెంటిమెంట్ యాడయ్యిందా?.. చెప్పి మరీ హిట్ కొడుతున్నాడా?
ఆ సినిమాకు అనుకున్న బడ్జెట్ ఆర్ఎస్ న్ఫోటైన్మెంట్ సంస్థ కేటాయించకపోయినా.. తాము నీతానే ఎన్ పొన్ వసంతం/ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రాన్ని రూపొందించామని గౌతమ్ మీనన్ మద్రాస్ కోర్టుకు తెలిపాడు. అయితే ఈ బొమ్మ వేరే ఒప్పందం కింద నిర్మించారని తెలుసుకున్న కోర్టు.. చీవాట్లు పెట్టింది. అంతేకాదు ఆర్ఎస్ సంస్థ చెల్లించిన డబ్బుతో పాటు సంవత్సరానికి 12 శాతం వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో గౌతమ్ మీనన్‌కు భారీ షాక్ తగిలినట్లయింది.
తాజావార్తలు
-
Explained: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
-
SBI Apprentice Recruitment 2026: ఎస్బీఐలో 7150 పోస్టులు.. మంచి జీతం.. అర్హతలు, ఎంపిక పూర్తి వివరాలు
-
Mega 158: ‘మెగా’ డాటర్ ఫిక్స్.. సినిమాకే హైలైట్ అవ్వనుందా!
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరలు మళ్లీ పైపైకి.. ఈరోజు తులం ఎంతంటే?
-
Summer Foods for Kids: డీహైడ్రేషన్‌కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!