మ్యాచో స్టార్ గోపీచంద్.. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ ఇలా పాత్ర ఏదైనా సరే పర్ఫెక్ట్ గా పండించగల నటుడు. కానీ ఏమి ఉపయోగం. ఒక సినిమా హిట్ అయితే వరుసగా అరడజనుప్లాపులు ఇస్తున్నాడు గోపీచంద్. ఆ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘విశ్వం’. శ్రీనువైట్ల దర్శకత్వంలో ఈ సినిమా ఈ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గ్గా నిలిచింది. దాంతో ఇక సినిమాలకు కాస్తా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ లో కథలు విని తన…