Jabardasth: వేణుమాధవ్‌తో ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? ఇప్పుడు జబర్దస్త్ స్టార్ కమెడియన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఫోటో చూస్తుంటే వన్స్ మోర్ ప్లీజ్ అనే షో గుర్తు వస్తుంది ఆ షో పరిచయం ఉన్నవారికి. ఈ టీవీ షోతోనే వేణు మాధవ్ కెరీర్ ఆరంభించి సినిమాల్లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఉదయభాను కూడా స్టార్ యాంకర్‌గా తెలుగు ఆడియెన్స్ కు ఈ షో ద్వారానే చేరువైంది. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక జబర్దస్త్ కమెడియన్ కూడా ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో అతను మిమిక్రీ ఆర్టిస్టుగా వన్స్ మోర్ ప్లీజ్ టీవీషోలో పాల్గొని అదృష్టం పరీక్షించుకున్నాడు. అప్పటిదే ఈ ఫొటో. ఇందులో ఉదయభాను వేణు మాధవ్ ల మధ్య ఉన్నదెవరో ఇప్పటికైనా గుర్తు పట్టారా? లేదా? సరే ఎక్కువ కష్టపడకండి అతను ఒకప్పుడు జబర్దస్త్ లో ఇప్పుడు టాలీవుడ్‌లోస్టార్ కమెడియన్.
Also Read
- IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- Spirit shooting : మైత్రీ విమల్ థియేటర్ లో 'స్పిరిట్' షూటింగ్.. ప్రభాస్ పై సీన్స్ తీస్తున్న వంగ
- Mega 158 : నేటి నుండి పొల్లాచ్చిలో మెగా 158.. ఏమి చేస్తున్నారంటే?
- Peddi Pre-Release Event : నేడే బెజవాడలో రామ్ చరణ్ 'పెద్ది' ప్రీ రిలీజ్ బ్యాటింగ్..
అదేనండీ కామెడీతో రచ్చ చేసే రచ్చ రవి. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన రచ్చ రవి.. సినిమాలతో బిజీ అయ్యాడు. తెలంగాణ హన్ముకొండ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రచ్చ రవి ఒక్కో మెట్టు ఎక్కుతూ నటుడిగా నిరూపించుకున్నారు. గద్దలకొండ గణేష్, ఎంసీఏ, ఒక్కక్షణం, నేనే రాజు నేనే మంత్రి, రాజా ది గ్రేట్, ఇటీవల ‘బలగం’ సినిమాలో ఆటో డ్రైవర్‌గా హీరోకి స్నేహితుడిగా ఇంపార్టెంట్ రోల్‌లో నటించి కామెడీ పండించాడు. అలా సినిమాలు చేస్తూ 2024 సైమా అవార్డ్స్ లో బెస్ట్ కమెడియన్గా, 2024 ఐఫా అవార్డ్స్ గాను బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా నామినేట్ అయ్యాడు. ఇక ఇప్పుడు కూడా కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ప్రస్తుతానికి రచ్చ రవి శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా “గేమ్ చేంజర్ ” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో అలాగే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న ” JAAT “అనే బాలీవుడ్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
West Bengal Cabinet Expansion 2026: పశ్చిమ బెంగాల్ లో మంత్రివర్గ విస్తరణ.. నబన్నాలో 35 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
-
Hyderabad Online Betting: భారీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. 13 మంది అరెస్ట్.! వేల కోట్ల లావాదేవీలపై CID దర్యాప్తు..
-
IRUMUDI : ఇరుముడి గ్లిమ్స్ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
-
IPL 2026 Champions: RCB విజయం.. క్రీడాస్ఫూర్తిని చాటుతూ ప్రత్యర్థి జట్ల నుండి అభినందనలు.! ‘క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!