ఈ ఫోటో చూస్తుంటే వన్స్ మోర్ ప్లీజ్ అనే షో గుర్తు వస్తుంది ఆ షో పరిచయం ఉన్నవారికి. ఈ టీవీ షోతోనే వేణు మాధవ్ కెరీర్ ఆరంభించి సినిమాల్లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఉదయభాను కూడా స్టార్ యాంకర్‌గా తెలుగు ఆడియెన్స్ కు ఈ షో ద్వారానే చేరువైంది. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఒక జబర్దస్త్ కమెడియన్ కూడా ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో అతను మిమిక్రీ ఆర్టిస్టుగా వన్స్…
Jabardasth Racha Ravi Funny Speech At Bhagavanth Kesari Trailer Launch Event: నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘భగవంత్ కేసరి’. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో యువ హీరోయిన్ శ్రీలీల ముఖ్యభూమిక పోషించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా భగవంత్…
Katha Keli Teaser Released: ఒకప్పుడు ‘ఎంత మంచివాడవురా’, ‘శతమానం భవతి’ లాంటి సినిమాలు తెరకెక్కించి నేషనల్ అవార్డు సైతం అందుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న ఈసారి కొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. చింతా గోపాలకృష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్‌పై సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతోన్న ‘కథా కేళి’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ‘కథా కేళి’ మూవీ లోగోను అగ్ర నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా టీజర్‌ను స్టార్…