ఈ ఫోటో చూస్తుంటే వన్స్ మోర్ ప్లీజ్ అనే షో గుర్తు వస్తుంది ఆ షో పరిచయం ఉన్నవారికి. ఈ టీవీ షోతోనే వేణు మాధవ్ కెరీర్ ఆరంభించి సినిమాల్లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఉదయభాను కూడా స్టార్ యాంకర్‌గా తెలుగు ఆడియెన్స్ కు ఈ షో ద్వారానే చేరువైంది. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్�
స్టార్ యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఆ తరువాత యాంకరింగ్ కు దూరమయ్యింది. అయితే ఈ భామ మరోసారి యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్‌లో తన పిల్లలతో కలిసి కనిపించారు ఉదయభాను. అదే ఈవెంట్ వేదికగా మళ్లీ యా
Udaya Bhanu: ఇప్పుడు యాంకర్ అనగానే ఎంతోమంది పేర్లు చదివేస్తారు.. కానీ, ఒకప్పుడు యాంకర్ అంటే ఒకే ఒక్క పేరు వినిపించేది .. అదే ఉదయ భాను. చారడేసి కళ్ళు.. ఆరడుగుల అందాల బొమ్మ. చూడగానే అబ్బా అనిపించే అందమైన నగుమోము.. ఒకప్పుడు టీవీ పెడితే ఆమె తప్ప మరెవ్వరు కనిపించేవారు కాదు.