ఈ ఫోటో చూస్తుంటే వన్స్ మోర్ ప్లీజ్ అనే షో గుర్తు వస్తుంది ఆ షో పరిచయం ఉన్నవారికి. ఈ టీవీ షోతోనే వేణు మాధవ్ కెరీర్ ఆరంభించి సినిమాల్లోకి అడుగు పెట్టి స్టార్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఉదయభాను కూడా స్టార్ యాంకర్‌గా తెలుగు ఆడియెన్స్ కు ఈ షో ద్వారానే చేరువైంది. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్�
తెలంగాణ బతుకమ్మ, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించాడు. నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని స్పష్టం చేశాడు. ఆంధ్ర, �