Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Devara Distributor Naga Vamsi Hyping After Ramajogayya Sastry

Devara : ‘దేవర’ దావుడి.. చికెన్ ఫ్రై, బిర్యాని..పోతారు.. అంతా పోతారు!!

Published Date :September 3, 2024 , 3:37 pm
By Bhargav Chaganti
  • మేకర్స్ ఇస్తున్న హైప్‌తోనే పోయేలా ఉన్న టైగర్ ఫ్యాన్స్
  • రేపే దావుడి సాంగ్ రిలీజ్
  • ఏకంగా చికెన్ ఫ్రై- బిర్యానీ అంటూ రచ్చ చేస్తున్న నాగవంశీ
Devara : ‘దేవర’ దావుడి.. చికెన్ ఫ్రై, బిర్యాని..పోతారు.. అంతా పోతారు!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Devara Distributor Naga Vamsi Hyping after Ramajogayya Sastry: ఎన్టీఆర్ దేవర ఎలా ఉంటుందో ఏమో గానీ.. మేకర్స్ ఇస్తున్న హైప్‌తోనే టైగర్ ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు.. ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులు ఇస్తున్న హైప్‌ మామూలుగా లేదు. ముఖ్యంగా.. దేవర మేకర్స్ పోతారు.. అంతా పోతారు అనే రేంజ్ లో చెబుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కూడా దేవరను ఓ రేంజ్‌లో లేపుతున్నాడు. చెప్పాలంటే.. ఓ రకంగా దేవరకు ఇది మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వెళ్లిన ఆడియెన్స్‌కి.. సినిమా ఆ రేంజ్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవకుండా ఉంటే.. డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమా బాగున్నా కూడా.. మేకర్స్ ఇచ్చే హైప్‌కి ఇంకా ఏదో కావాలి అనేది నెగెటివిటీకి దారి తీస్తుంది.

Rekha Nair: తమిళ లైంగిక వేధింపుల లిస్టు తీస్తే 500 మంది ఇరుక్కుంటారు.. నటి సంచలనం

Also Read

  • Bellamkonda : తిరుమలలో ఘనంగా బెల్లంకొండ శ్రీనివాస్ - కావ్య వివాహం
  • Bhoghi : 'కందుల సులోచన రాణి'గా.. అనుపమ.. ఫస్ట్ లుక్ బాగుంది
  • Dhruva Natchathiram : విక్రమ్ సినిమా వస్తోంది.. కానీ సూర్యతో పోటీ తప్పేలా లేదు
  • May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్

అదే.. తక్కువ అంచనాలతో థియేటర్లోకి అడుగుపెడితే.. సినిమా అంచనాలకు మించి వావ్ ఫ్యాక్టర్ అనేలా ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర టైగర్ వేట మామూలుగా ఉండదు. అయినా కూడా.. దేవర హైప్‌ను పెంచుతునే ఉన్నారు మేకర్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేవర ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగవంశీ.. ఏకంగా చికెన్ ఫ్రై, బిర్యానీ అంటూ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే దేవర నుంచి రెండు పాటలు రిలీజ్ అవగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్‌ చేస్తున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన, అంటే రేపే దావుడి సాంగ్ రిలీజ్ కానుంది. ఈ పాటలో ప్రతీ బీట్‍ టైగర్ ఫ్యాన్స్ విజిల్ వేసేలా ఉంటుందని.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మాస్ స్టెప్స్ మామూలుగా ఉండవని అంటున్నారు. ఇదే విషయాన్ని నాగవంశీ చెబుతూ.. రేపు ‘చికెన్ ఫ్రై‘ పెడుతున్నాం.. పాటలో కొంత భాగం ‘బిర్యాని‘లా అనిపిస్తుంది. దానికోసం మాత్రం ధియేటర్‌కు తప్పనిసరిగా వెళ్లాల్సిందే.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ లెక్కన అనిరుధ్ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు.. ఈసారి లిరికల్ కాకుండా.. వీడియో సాంగ్‌నే రిలీజ్ చేస్తున్నారు. అయినా కూడా.. బిర్యానీ మాత్రం థియేటర్ లో ఉంటుందని అంటున్నారు. మరి అనిరుధ్ ఈసారి ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.

రేపు ‘చికెన్ ఫ్రై‘ పెడుతున్నాం. పాటలో కొంత భాగం ‘బిర్యాని‘ లా అనిపిస్తుంది. దానికోసం మాత్రం ధియేటర్ కు తప్పనిసరిగా వెళ్లాల్సిందే… 😉🤩#Daavudi #Devara

An @AnirudhOfficial Musical 🎶

Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN… pic.twitter.com/xL2EV47emo

— Naga Vamsi (@vamsi84) September 3, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Devara Distributor
  • Jr NTR
  • Naga Vamsi
  • Ramajogayya Sastry

తాజావార్తలు

  • Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల

  • Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!

  • AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

  • Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్‌తో సమావేశం

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

ట్రెండింగ్‌

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions