Devara Distributor Naga Vamsi Hyping after Ramajogayya Sastry: ఎన్టీఆర్ దేవర ఎలా ఉంటుందో ఏమో గానీ.. మేకర్స్ ఇస్తున్న హైప్‌తోనే టైగర్ ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు.. ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. దేవర మేకర్స్ పోతారు.. అంతా పోతారు అనే రేంజ్ లో చెబుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కూడా దేవరను ఓ రేంజ్‌లో లేపుతున్నాడు. చెప్పాలంటే.. ఓ రకంగా…
Naga Shourya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు ఈ మధ్య నాగశౌర్యకు పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, హిట్స్‌తో అలరించిన ఈ హీరో ప్రస్తుతం సినిమాలు బాగా తగ్గించాడు.
Ramajogayya Sastry : టాలీవుడ్ స్టార్ లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆయన రాసిన ఎన్నో సాంగ్స్ సూపర్ హిట్స్ అందుకున్నాయి.ఆయన రాసిన ఐటెం సాంగ్స్ అయితే ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటూ వుంటాయి.అయితే సూపర్ స్టార్ మహేష్ ,త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమాలో రామజోగయ్య శాస్త్రి రాసిన “ఓ మై బేబీ” అనే సాంగ్ తీవ్ర వివాదానికి దారి తీసింది.ఆ పాట విడుదల అయిన కొద్దీ సేపటికే…
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా రెండు పుస్తకాలు వెలువడబోతున్నాయి. 'పూర్ణత్వపు పొలిమేరలో...' పుస్తకాన్ని సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామ శాస్త్రి రచించగా, 'సిరివెన్నెల రసవాహిని' గ్రంథాన్ని డాక్టర్ పైడిపాల రాశారు.
(ఆగస్టు 24న గీత రచయిత రామజోగయ్య శాస్త్రి పుట్టినరోజు) పాటతో ప్రయాణం చేయాలనే తొలి నుంచీ ఆశించారు రామజోగయ్య శాస్త్రి. అయితే ఆయన అభిలాష పాటలు పాడాలన్నది. కానీ, పాటలు రాసే పనిలో విజేతగా నిలిచారు. అదే చిత్రం! చిత్రసీమలో ఇలాంటి చిత్రవిచిత్రాలకు కొదవే లేదు. ప్రస్తుతం రామజోగయ్య శాస్త్రి పాట లేకుండా పలకరించే చిత్రాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు. నేటి సినిమా రంగంలో బిజీగా సాగుతున్న గీత రచయితల్లో ముందువరుసలో ఉన్నారు రామజోగయ్య శాస్త్రి.…