Kalki 2898 AD: కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది హీరోయిన్లో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
6 heroines acted in Kalki 2898 AD Movie: చాలా కాలంగా ప్రభాస్ అభిమానులందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న కల్కి 2898 ఏడి సినిమా ఎట్టకేలకు ఈ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే దిశా పటాని వంటి వాళ్ళు కీలక పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో చాలా మంది ఇతర హీరోలు హీరోయిన్లు కూడా గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ఇప్పటికీ హీరోలు ఎవరెవరు ఉన్నారనేది చూశాం. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరెవరు హీరోయిన్లు కనిపించారనేది కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సుమైటీ అలియాస్ సుమతి అనే పాత్రలో దీపికా పదుకొనే కనిపించింది.
Kalki 2898 AD: కల్కి సినిమాలో మొత్తం ఎంతమంది హీరోలో తెలుసా?
Also Read
- Mandadi: కమెడియన్ అనుకుంటే స్టార్ హీరోల కటౌట్లే షేక్ చేశాడు! రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘మండాడి’..
- Kartikeya Gummakonda : తన 'కమ్‌బ్యాక్' కోసం మెగాఫోన్ పట్టిన 'ఆర్ఎక్స్ 100' హీరో..
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
కైరా అనే పాత్రలో మలయాళ హీరోయిన్ అన్నా బెన్ కనిపించింది. ఉత్తర పాత్రలో మలయాళ హీరోయిన్ మాళవిక నాయర్ కనిపించింది. ఇక ప్రభాస్ తో కాసేపు ప్రేమాయణం నడిపే రాక్సీ అనే పాత్రలో దిశా పటాని కనిపించింది. ఇక ఒకప్పటి హీరోయిన్ శోభన మరియం అనే పాత్రలో కనిపించింది. ఇక జాతి రత్నాలు సినిమా హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ఒక చిన్న పాటలో అలా మెరిసి ఇలా మాయమైంది. బుజ్జి అనే ఒక గాడ్జెట్ కి కీర్తి సురేష్ వాయిస్ అందించింది. అలా మొత్తం మీద ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్లు కనిపించారు.
తాజావార్తలు
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్!
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!