చిరంజీవి నుంచి రాబోతున్న వరుస సినిమాల్లో ‘విశ్వంభర’ ఒకటి. దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాల్సింది కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ ఇతర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల వలనే బాగా ఆలస్యం అవుతున్నాయి అని తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ చిత్రం ఇది. అందుకని వీక్షించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు . గతంలో చిరంజీవి ఇదే తరహాలో…
రెండు దశాబ్దాల కెరీర్ అయిపోయిన.. ఇంకా స్టార్ హీరోయిన్‌లుగా చక్రం తిప్పుతున్న అతికొద్ది మందిలో త్రిష ఒకరు. ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోలంతా ఆమెనే బెస్ట్ ఛాయస్‌గా ఫీలవుతున్నారు. ముఖ్యంగా ‘పొన్నియిన్ సెల్వన్’, ‘బీస్ట్’ వచ్చాక త్రిష రేంజ్ మారిపోయింది. ప్రజంట్ వరుస సినిమాలు లైన్ లో పెట్టగా ఇందులో చిరంజీవి ‘విశ్వంభర’, కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, మోహన్ లాల్ ‘రామ్’, సూర్య 45 వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో మూడు దాదాపు పూర్తయిపోగా మిగిలినవి…
ఇండస్ట్రీ ఏదైనప్పటికి ఈ మధ్యకాలంలో డివోషనల్, హర్రర్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ కూడా ఇంచుమించు ఇలాంటి కథతోనే వస్తుందట. ఈ చిత్రంలో చిరంజీవి హనుమంతుడి భక్తుడిగా నటిస్తున్నారు. ఇక ‘భోళా శంకర్’ తర్వాత చిరంజీవి నుండి రాబోతున్న సినిమా ఇది. కాగా ‘భోళా శంకర్’ రిజల్ట్‌ని మరిపించే విధంగా ఉంటుంది అని ‘విశ్వంభర’ పై అంచనాలు పెంచుకున్నారు మెగా…