Milkuri Gangavva: బిగ్ బాస్ గంగవ్వపై షాకింగ్ కేసు.. ఏమిటంటే?
- బిగ్ బాస్ కంటెస్టెంట్- మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ -యూట్యూబర్ రాజుపై అటవీశాఖ అధికారుల కేసు
- జగిత్యాల అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్
- మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో చిలుకని ఉపయోగించడంపై ఫిర్యాదు చేసిన గౌతమ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ సహా యూట్యూబర్ రాజుపై ఒక షాకింగ్ కేసు నమోదు అయింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. జగిత్యాల అటవీశాఖ అధికారులకు జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఓకే ఫిర్యాదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో చిలుకని ఉపయోగించడంపై గౌతమ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. మే 20, 2022 రోజున యూట్యూబ్ ఛానల్ లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియో అప్లోడ్ చేశారు. యూట్యూబ్ ప్రయోజనాల కోసంబ చిలుకను హింసించి వన్యప్రాణుల రక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో గౌతమ్ పేర్కొన్నారు. గౌతమ్ నుంచి ఫిర్యాదు అందడంతో అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు.
Pushpa 2: The Rule: సడన్ గా మీడియా ముందుకు పుష్ప టీం.. షాకేం ఇవ్వరు కదా!
Also Read
ఇక కొండగట్టు దేవాలయం సమీపంలోని ఓ వీధిలో ఉండే జ్యోతిష్యుడు దగ్గర నుంచి రాజు ఈ చిలుకను తెచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. హౌస్ లో ఆమె తనదైన కామెడీ పంచ్‌లతో ప్రేక్షకులను అలరిస్తుంది. నిజనికి బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడ ఏసీ, వాతావరణం పడకపోవడంతో అనారోగ్యం పాలైన క్రమంలో ఆమెను బిగ్ బాస్ యాజమాన్యం మధ్యలోనే ఇంటికి పంపించి వేశారు. మరోపక్క నిన్న గంగవ్వకు గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేయగా అది ఫ్రాంక్ అని బిగ్ బాస్ టాస్క్‌లో ఇదో భాగమని, గంగవ్వకు హార్ట్ ఎటాక్ వస్తే ఇంటి సభ్యులు ఎలా స్పందిస్తారనే కాన్సెప్ట్ తో ఫ్రాంక్ రూపొందించారని అంటున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..