బిగ్ బాస్ 8 కంటెస్టెంట్, మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వ సహా యూట్యూబర్ రాజుపై ఒక షాకింగ్ కేసు నమోదు అయింది. ఈ మేరకు అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేశారు. జగిత్యాల అటవీశాఖ అధికారులకు జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఓకే ఫిర్యాదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్ లో చిలుకని ఉపయోగించడంపై గౌతమ్ ఫిర్�